Getup Srinu Wife Suji Revealed About His Proposal | Filmibeat Telugu

2019-02-02 1

Getup Srinu, Hyper Aadi attend for Comedian Aali talk show. In that show Get up Srinu wife Suji revealed about his proposal to someone from the bed. She said his like towards Chiranjeevi tremandous.
#GetupSrinu
#HyperAadi
#sudigalisudheer
#anchorrashmi
#ComedianAali
#GetupSrinufamily
#GetupSrinuwifesuji
#tollywood

టెలివిజన్ రంగాలకు చాలా మంది ప్రతిభావంతులైన కమెడియన్లు పరిచయం అయ్యారు. అందులో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వారిలో హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు. తాజాగా ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోకు వీరిద్దరూ హాజరయ్యారు. అయితే టాక్ షోలో భాగంగా తన భార్య చెప్పిన మాటలతో గెటప్ శ్రీను ఇరుకున పడ్డారు. ఇంతకీ గెటప్ శ్రీను భార్య సుజీ చెప్పిన విషయం ఏంటంటే..